Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోయిడాలో టెస్లా కొత్త సెంటర్

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 8:41 PM జాతీయంవాణిజ్యం
నోయిడాలో టెస్లా కొత్త సెంటర్ - Udayam
భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తున్న ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. తాజాగా నోయిడాలోని సెక్టార్ 98 స్కైమార్క్ వన్‌లో మరో కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే దిల్లీ, గురుగ్రామ్‌లలో కేంద్రాలను ప్రారంభించిన కంపెనీ, ఈ కొత్త కేంద్రం ద్వారా ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాల వినియోగదారులకు తన కార్లను మరింత చేరువ చేయనుంది.

Comments

G
Loading comments...