వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ మార్కెట్లోకి వచ్చిన నూతన 2026 టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.36.51 లక్షలుగా ఉంది.
ఈ ఎస్‌యూవీ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లలో లభించనుండగా, అక్టోబర్ 12 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
Comments
Loading comments...

