Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూటీ ప్రమాదం..వాహనదారునికి గాయాలు

Follow Udayam on Google
sudheer Aug 02, 2026 3:18 PM కరీంనగర్క్రైమ్
స్కూటీ ప్రమాదం..వాహనదారునికి గాయాలు - Udayam
కరీంనగర్ లోని భగత్ నగర్‌లో స్కూటీపై వెళ్తున్న మాధవ్ సైకిల్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆయనకు ప్రాథమిక వైద్యం అందించారు. అయితే, ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరించిన మాధవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సైకిల్‌పై ఉన్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు.

Comments

G
Loading comments...