వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్‌షిప్-2026లో భారత పురుషులు, మహిళల జట్లు సెమీఫైనల్స్‌కు చేరాయి. సోమవారం నైజీరియాపై మహిళల జట్టు 38-10తో, పురుషుల జట్టు 50-23తో ఘన విజయం సాధించాయి. ఈ టోర్నీలో ఇరు జట్లకూ ఇది వరుసగా నాలుగో విజయం.
మహిళల జట్టు తరఫున అను 11 రైడ్ పాయింట్లు సాధించి కీలకంగా నిలిచింది. పురుషుల విభాగంలో సచిన్ 12, ఆదిత్య షిండే 11 రైడ్ పాయింట్లతో రాణించారు.
Comments
Loading comments...

