వార్తలకు తిరిగి వెళ్లండి

ఛత్తీస్‌గఢ్‌తో రంజీ ట్రోఫీ గ్రూప్-బి ఎలైట్ మ్యాచ్‌లో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే ఆలౌటైంది. సీరం రాహుల్ (89) ఒంటరి పోరాటం చేశాడు. ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయిన ఆంధ్రను రాహుల్, శశికాంత్ (31) ఆదుకునే ప్రయత్నం చేశారు.
ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో జయంత్ యాదవ్ 4 వికెట్లు, అజయ్ మండల్ 3 వికెట్లు పడగొట్టారు.
Comments
Loading comments...

