Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌పై పంజాబ్‌ పైచేయి.. 289/6

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 11:19 AM జాతీయంక్రీడలు
హైదరాబాద్‌పై పంజాబ్‌ పైచేయి.. 289/6 - Udayam
రంజీ ట్రోఫీ గ్రూప్‌-బి ఎలైట్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై పంజాబ్‌ తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. సోమవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 289 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (81), రమణ్‌దీప్‌ సింగ్‌ (52) రాణించగా.. సలీల్‌ అరోరా (57*) క్రీజులో నిలిచాడు. ఒక దశలో 105/3తో ఇబ్బందుల్లో పడిన పంజాబ్‌ను ప్రభ్‌సిమ్రన్‌, జషన్‌ప్రీత్‌ (45) ఆదుకున్నారు.

Comments

G
Loading comments...