Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

SKLM: ఈ నెల 30 న జిల్లాకు జగన్

Follow Udayam on Google
RAGHU Jul 28, 2026 3:46 PM శ్రీకాకుళంGeneral
SKLM: ఈ నెల 30 న జిల్లాకు జగన్ - Udayam
SKLM: జిల్లాకి ఈనెల 30న మాజీ సీఎం వైఎస్ జగన్ రానున్నారని వైసీపీ శ్రేణులు తెలియజేసారు.ఈ సందర్భంగా అంపోలు జిల్లా జైలులో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుతో ములాఖత్ ద్వారా కలుసుకుని పరామర్శించనున్నారు.అనంతరం అప్పలరాజు కుటుంబానికి పార్టీ తరఫున పూర్తి భరోసా కల్పించేందుకు జిల్లాలో పర్యటించనున్నారు.ఈ మేరకు ఓ ప్రకటన మంగళవారం విడుదల చేశారు.

Comments

G
Loading comments...