Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సకల శాస్త్రాల సమాహారమే కృష్ణతత్వం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 12:06 AM శ్రీకాకుళంGeneral
సకల శాస్త్రాల సమాహారమే కృష్ణతత్వం - Udayam
​శ్రీకాకుళం నగరంలోని హయత్ నగర్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణుడు షోడశ కళల పూర్ణపురుషుడని, ఆయన జీవితమే సకల శాస్త్ర సమాహారమని అన్నారు. రాజనీతి, ధర్మరక్షణ, జ్ఞానబోధల కలయికే కృష్ణతత్వమని పేర్కొన్నారు. అనంతరం మూడు వేల మందికి అన్నదానం నిర్వహించారు.

Comments

G
Loading comments...