Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో జూనియర్‌ అధ్యాపకులకు నైపుణ్య శిక్షణ

Follow Udayam on Google
జయ Aug 17, 2026 10:54 AM వనపర్తిGeneral
వనపర్తిలో జూనియర్‌ అధ్యాపకులకు నైపుణ్య శిక్షణ - Udayam
వనపర్తి పట్టణంలోని ఉర్దూ మీడియం జూనియర్‌ కళాశాలలో ఈ నెల 18, 19 తేదీల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్‌ అధికారి నరేంద్రకుమార్‌ తెలిపారు. తెలుగు, రసాయన శాస్త్రం, హిందీ, గణితంలో శిక్షణ ఇస్తామన్నారు. నాగర్‌కర్నూల్‌, గద్వాల, వనపర్తి జిల్లాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు చెందిన 115 మంది జూనియర్‌ అధ్యాపకులు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

Comments

G
Loading comments...