Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నైపుణ్య శిక్షణతో ఉజ్వల భవిష్యత్తు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 25, 2026 11:51 AM మెదక్General
నైపుణ్య శిక్షణతో ఉజ్వల భవిష్యత్తు - Udayam
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ‘టాస్క్‌’ ప్రత్యేక శిక్షణనిస్తోంది. డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర కోర్సుల విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తూ ఉద్యోగావకాశాలను మెరుగుపరుస్తోంది. సాఫ్ట్‌ స్కిల్స్, సాంకేతిక కోర్సుల్లో తర్ఫీదు పొందుతున్న విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో భారీగా కొలువులు సాధిస్తున్నారు. కళాశాలల నమోదు, రెన్యువల్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...