Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కీమ్, జీవో 97 రద్దు చేయాలి

Follow Udayam on Google
RR REDDY Aug 22, 2026 10:40 PM నిజామాబాద్General
స్కీమ్, జీవో 97 రద్దు చేయాలి - Udayam
పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను శక్తి ఫ్రేమ్‌వర్క్‌లో విలీనం చేసే నిర్ణయాన్ని, జీవో 97ను వెంటనే రద్దు చేయాలని పీడీఎస్‌యూ నాయకులు ఆర్. గౌతమ్ కుమార్, సిర్రం పవన్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...