Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కేటింగ్‌లో కె-రిడ్జ్ విద్యార్థుల ప్రతిభ

Follow Udayam on Google
T. SRINU BABU Sep 08, 2026 12:10 PM పల్నాడుGeneral
స్కేటింగ్‌లో కె-రిడ్జ్ విద్యార్థుల ప్రతిభ - Udayam
గుంటూరులో జరిగిన జిల్లా స్థాయి స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 2026లో నరసరావుపేట కె-రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు రెండు స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించారు. కాకర్ల మోక్ష రామ్‌ చరణ్‌, ఎ. నిఖిలేష్‌ స్వర్ణాలు, ఎస్. కార్తికేయ రెడ్డి, గౌరీ ప్రణయ్‌ రజతాలు గెలుచుకున్నారు. విజేతలను పాఠశాల నిర్వాహకులు ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

G
Loading comments...