వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్తో అమెరికా సంస్థ రిఫ్లెక్ట్ ఆర్బిటల్ రెండు ప్రత్యేక రాకెట్ ప్రయోగాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో అభివృద్ధి చేసే ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు స్కైరూట్ విక్రమ్ రాకెట్లను వినియోగించుకోనుంది
అంతరిక్షంలో అద్దాల వంటి వ్యవస్థలతో సూర్యకాంతిని భూమిపైకి మళ్లించే సాంకేతికతను రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అభివృద్ధి చేస్తోంది.
Comments
Loading comments...

