Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నవంబర్‌ 1 నుంచి కాలర్‌ ఐడీ తప్పనిసరి

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 2:25 PM జాతీయంవాణిజ్యం
నవంబర్‌ 1 నుంచి కాలర్‌ ఐడీ తప్పనిసరి - Udayam
స్పామ్‌, గుర్తుతెలియని కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు కేంద్రం కాలర్‌ నేమ్‌ ప్రజెంటేషన్‌ (CNAP) సేవలను తప్పనిసరి చేసింది. నవంబర్‌ 1 నుంచి 4జీ, 5జీ నెట్‌వర్క్‌లలో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. థర్డ్‌ పార్టీ యాప్‌లు లేకుండానే కాలర్‌ పేరు, నంబర్‌ ఫోన్‌ తెరపై కనిపిస్తాయి. ఫోన్‌లో సేవ్‌ చేయని నంబర్ల వివరాలు టెలికాం సంస్థల డేటాబేస్‌ ఆధారంగా కనిపిస్తాయి.

Comments

G
Loading comments...