వార్తలకు తిరిగి వెళ్లండి

మహీంద్రా సంస్థ XUV 3XO CNG ఎస్యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్ లీటర్కు కాకుండా కిలో CNGకి 24.7 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇందులో 1.2 లీటర్ టర్బో ఇంజిన్, ట్విన్ సిలిండర్ టెక్నాలజీ, 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ఉన్నాయి.
ఈ కారు ఎక్స్షోరూమ్ ధరలు రూ.9.99 లక్షల నుంచి రూ.12.27 లక్షల వరకు ఉన్నాయి.
Comments
Loading comments...

