Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

SBI రుణాలపై వడ్డీ రేట్ల పెంపు

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 3:19 PM జాతీయంవాణిజ్యం
SBI రుణాలపై వడ్డీ రేట్ల పెంపు - Udayam
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పలు కాలపరిమితుల ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లను 0.15 శాతం పెంచింది. మూడేళ్ల రేటు 8.80 నుంచి 8.95 శాతానికి, ఏడాది రేటు 8.70 నుంచి 8.85 శాతానికి చేరాయి. సవరించిన రేట్లు అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. రెపో రేటు పెంపు నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానమైన గృహ, ఇతర రుణాలపై వడ్డీ లేదా ఈఎంఐ భారం పెరిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...