Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెట్‌ఫ్లిక్స్‌లో 1,000 మంది ఉద్యోగుల తొలగింపు

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 2:50 PM జాతీయంవాణిజ్యం
నెట్‌ఫ్లిక్స్‌లో 1,000 మంది ఉద్యోగుల తొలగింపు - Udayam
స్ట్రీమింగ్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. సంస్థలో వృద్ధి మందగించడంతో ప్రొడక్ట్‌, టెక్నాలజీ, హెచ్‌ఆర్‌, లీగల్‌ విభాగాలపై ఈ ప్రభావం పడనుంది. 2022లో చందాదారుల సంఖ్య తగ్గడంతో నెట్‌ఫ్లిక్స్‌ పలుమార్లు ఉద్యోగులను తొలగించింది. గత ఆరు నెలల్లో కంపెనీ షేర్లు సుమారు 30 శాతం పడిపోవడం, ఆశించిన స్థాయిలో వృద్ధి లేకపోవడం సంస్థకు సవాలుగా మారాయి.

Comments

G
Loading comments...