వార్తలకు తిరిగి వెళ్లండి

టయోటా కంపెనీ 2026 గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో రూ.6.99 లక్షల ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరతో విడుదల చేసింది. కొత్త డిజైన్‌తో పాటు వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఛార్జర్, 360 డిగ్రీల కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ఏడీఏఎస్ వంటి ఫీచర్లను అందించింది.
ఈ కారులో కొత్త 1.2 లీటర్ మూడు సిలిండర్ల ఇంజిన్ ఉంది. పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది.
Comments
Loading comments...

