Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని విద్యార్థినుల నిరసన

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 1:20 PM హైదరాబాద్General
స్కాలర్‌షిప్స్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...