Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

Follow Udayam on Google
Naresh Sep 07, 2026 8:17 AM నిర్మల్General
స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి - Udayam
విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని బీజేవైఎం భైంసా అధ్యక్షుడు గంగాప్రసాద్ డిమాండ్ చేశారు. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. తమ ఉద్యమాలను అరెస్టులతో అడ్డుకోలేరని అన్నారు.

Comments

G
Loading comments...