వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్‌లో ఉన్న రూ.12 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.
బకాయిలు విడుదల చేయకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన చేస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
Comments
Loading comments...

