Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సజీవంగా తిరిగి రాకపోవచ్చు: ఇమ్రాన్‌ ఖాన్‌

Follow Udayam on Google
Rudhira Nov 17, 2026 10:54 AM అంతర్జాతీయంGeneral
సజీవంగా తిరిగి రాకపోవచ్చు: ఇమ్రాన్‌ ఖాన్‌ - Udayam
ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో సజీవంగా తిరిగి రాకపోవచ్చని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. తనకు, భార్య బుష్రా బీబీకి వైద్య చికిత్స అందించాలని ఉన్నత న్యాయమూర్తులకు రాసిన లేఖలో కోరారు. జైలులో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఏకాంత కారాగారం నుంచి విముక్తి కల్పించాలని అభ్యర్థించారు. కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని లేఖలో ఆరోపించారు.

Comments

G
Loading comments...