వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 12న తెల్లవారుజామున గురుడు, బుధుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి. యురేనస్‌ను బైనాక్యులర్స్‌తో, నెప్ట్యూన్‌ను టెలిస్కోప్‌తో చూడవచ్చు.
అదే రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఇది భారత్‌లో కనిపించదు. సోలార్ ఫిల్టర్ లేకుండా నేరుగా సూర్యుడిని చూడవద్దని నిపుణులు హెచ్చరించారు.
Comments
Loading comments...

