Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు నెలలు తల్లిపాలే ఇవ్వాలి: జిల్లా సంక్షేమ అధికారి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 06, 2026 8:06 PM సంగారెడ్డిGeneral
ఆరు నెలలు తల్లిపాలే ఇవ్వాలి: జిల్లా సంక్షేమ అధికారి - Udayam
సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు. పుట్టిన తొలి ఆరు నెలల వరకు శిశువులకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. ఏడో నెల నుంచి అనుబంధ ఆహారం ప్రారంభించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లలితాదేవితో పాటు వైద్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...