వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారి కె.శ్యామల తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అక్టోబర్ 5 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాలని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

