Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న సీతక్క

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 04, 2026 4:25 PM ములుగు General
సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న సీతక్క - Udayam
మంత్రి సీతక్క మంగళవారం మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ రేగా కళ్యాణి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...