వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి సీతక్క ఆడవాళ్లంటే అబల కాదు.. ఆదిపరాశక్తి అని నిరూపించారని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. 1000 రోజుల ప్రజా పాలన సందర్భంగా సత్తుపల్లిలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సదస్సులో మంత్రితో కలిసి ఆమె పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమం ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
Comments
Loading comments...

