వార్తలకు తిరిగి వెళ్లండి
హెడ్ కానిస్టేబుళ్ల కోసం సిట్ వేట
విక్రాంత్ రెడ్డి Jun 28, 2026 6:22 AM విజయవాడ 3 viewsabout 2 hours ago

సాయికృష్ణ మృతి, శవం మాయం కేసులో నిందితులుగా మారిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. వీరి కోసం సిట్ వేట తీవ్రం చేసింది. కాగా, ఈ కేసులో సౌత్ ఏసీపీ మానసను సిట్ అధికారులు శనివారం సుదీర్ఘంగా విచారించారు.
మరోవైపు, సోమవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో.. సిట్ అధికారులు ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌తో భేటీ అయి దర్యాప్తు పురోగతిపై చర్చించారు
Comments
Loading comments...