వార్తలకు తిరిగి వెళ్లండి

కోస్గికి చెందిన గోల్డ్ వ్యాపారి కుమారుడు సాయికృష్ణ, తన ఇంట్లో పని చేసే యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో సదరు యువతిని కులం పేరుతో దూషించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
తొలుత రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదు కాలేదు, అయితే బాధితురాలి పట్టుదలతో పోలీసులు నిందితుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై డీఎస్పీ లింగయ్య సమగ్ర విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

