వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రాణం తీసిన రూ.500 గడియారం
ప్రణీత రెడ్డి Jun 27, 2026 3:26 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago

రూ.500 చేతి గడియారం కోసం ఇరుగుపొరుగు మధ్య జరిగిన వివాదం ఒకరి ప్రాణం తీయగా.. దాదాపు మూడు దశాబ్దాలకు ఆ కేసు సుప్రీంకోర్టులో పరిష్కారమైంది.
1997లో పదంసింగ్ తన వాచీని మనువాకు రూ.500లకు విక్రయించాడు. దాన్ని వెనక్కి ఇచ్చే క్రమంలో గొడవ జరిగి, మనువా తన స్నేహితులతో కలిసి నెట్టేయడంతో పదంసింగ్ కాల్వలో పడి మృతి చెందాడు.
ఈ కేసులో ముగ్గురు దోషులకు కోర్టు శిక్ష విధించగా ఇద్దరు మరణించారు. ప్రాణాలతో ఉన్న మూడో వ్యక్తి వయసు 60 ఏళ్లు దాటడం, అప్పటికే ఏడాదిన్నర జైలుశిక్ష అనుభవించడంతో సుప్రీంకోర్టు ఈ కేసును ముగించింది.
Comments
Loading comments...