వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకులకు వచ్చే వృద్ధులను నమ్మించి, వారి చెక్కులు దొంగిలించి విత్‌డ్రా చేస్తున్న అంతర్రాష్ట్ర కేటుగాడు దండన్నగారి సిద్దేశ్‌ను మహబూబ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్ ఎస్‌బీఐలో ఓ వృద్ధుడికి సాయం చేస్తున్నట్లు నటించి చెక్కు దొంగిలించి, అనంతపురంలో రూ.90 వేలు డ్రా చేశాడు.
బాధితుడి ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కర్నూలు జిల్లాలో నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటీఎం మోసాలు, చెక్కుల దొంగతనాలకు సంబంధించి 18 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

