Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్ట్‌టైమ్ జాబ్ మోసం: మహిళకు రూ.5.47 లక్షలు నష్టం

Follow Udayam Digital on Google
Priya Jun 20, 2026 10:04 AM హైదరాబాద్క్రైమ్
పార్ట్‌టైమ్ జాబ్ మోసం: మహిళకు రూ.5.47 లక్షలు నష్టం - Udayam Digital
ఇన్‌స్టాగ్రామ్ ప్రకటన చూసి పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న చింతల్ మహిళ రూ. 5.47 లక్షలు కోల్పోయింది. టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరిన బాధితురాలు, టాస్కులు పూర్తి చేస్తూ నమ్మి మోసపోయింది. లాభాల ఆశ చూపి నిందితులు ఆమె నుంచి విడతల వారీగా డబ్బులు వసూలు చేశారు. నగదు ఉపసంహరించుకునే అవకాశం లేకపోవడంతో మోసపోయానని గుర్తించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Comments

G
Loading comments...