Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నైలో బాలికపై సామూహిక లైంగిక దాడి

అమరేష్ గౌడ్ Jun 27, 2026 5:48 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
చెన్నైలో బాలికపై సామూహిక లైంగిక దాడి - Udayam Digital
చెన్నైలో 17 ఏళ్ల విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా మాయమాటలు చెప్పి తీసుకెళ్లి, నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులందరినీ అరెస్టు చేసి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాలికకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Comments

G
Loading comments...