వార్తలకు తిరిగి వెళ్లండి

కుంటాల మండలం లింబా(బి)లో బాలాజీ(36) మృతిపై ఆయన చెల్లి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
మృతుడి చెల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై ఏఎస్పీ సాయి కిరణ్ గ్రామాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.
Comments
Loading comments...

