Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలిసి నటించని అక్కాచెల్లెళ్లు

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 9:03 PM జాతీయంవినోదం
కలిసి నటించని అక్కాచెల్లెళ్లు - Udayam
సీనియర్‌ నటి షావుకారు జానకి అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో నటించిన ఆమె సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. జానకి చెల్లెలు కృష్ణకుమారి కూడా స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు. అయితే, దశాబ్దాల సినీ ప్రయాణంలో జానకి మరియు కృష్ణకుమారి అక్కాచెల్లెళ్లు ఒక్క సినిమాలోనూ కలిసి నటించలేదు. కృష్ణకుమారి 2018లో కన్నుమూశారు.

Comments

G
Loading comments...