Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 7:17 PM జాతీయంవినోదం
‘రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం - Udayam
ముంబై గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో ‘రామాయణ’ షూటింగ్‌ సెట్‌లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తాత్కాలిక సెట్‌లోని పీసీఆర్‌ యూనిట్‌లో చెలరేగిన మంటలు ఎలక్ట్రిక్‌ వైరింగ్‌, చెక్కపలకలు, ఏసీ యూనిట్లు, షూటింగ్‌ పరికరాలను దగ్ధం చేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు గంటలో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Comments

G
Loading comments...