వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జవహర్‌నగర్‌కు చెందిన నవీన్ (29) అనే యువకుడు సొంత అక్క మమత, బావ కృష్ణల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అదనపు కట్నం కోసం వారు నిత్యం వేధించడమే కాకుండా, ఆస్తి కోసం చనిపోవాలని దెప్పిపొడిచేవారు.
ఇటీవల ఖాళీ చెక్కులపై బలవంతంగా సంతకాలు చేయించుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్.. తాను పనిచేసే గోదాంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
Comments
Loading comments...

