వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేట మారేడుబాక పంచాయతీ కార్యాలయంలో SIRలో తొలగించిన ఓటర్లపై అన్ని పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించినట్లు వీఆర్వో రాముడు తెలిపారు. నాలుగు పోలింగ్ కేంద్రాలకు చెందిన 322 ఓట్లను పునఃపరిశీలించాల్సి ఉందన్నారు.
రీ వెరిఫికేషన్ కోసం చేపట్టే ఇంటింటి ప్రచారానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో బీఎల్వోలు, కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

