వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదల చేసిన ఏఎస్‌డీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్) జాబితాలోని 90 శాతం ఓట్ల తొలగింపు దాదాపు ఖాయమైంది.
అభ్యంతరాలు, క్లెయిమ్‌ల కోసం ఫారం-6, 7, 8 సమర్పించేందుకు ఈసీ మరో అవకాశం కల్పించింది. కొత్త ఓటర్ల నమోదుకు గుంటూరులో 12,040, పల్నాడులో 10,680, బాపట్లలో 7,216 ఫారం-6 దరఖాస్తులు అందాయి.
Comments
Loading comments...

