Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో స్వయంగా ఆటో నడిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

Follow Udayam on Google
Sircilla jilla news Sep 19, 2026 7:58 PM రాజన్న సిరిసిల్లGeneral
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సిరిసిల్లకు విచ్చేయడంతో బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బీజేపీ కార్యకర్త శ్రీశైలం ఇటీవల కొనుగోలు చేసిన కొత్త ఆటోను కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్వయంగా నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కేంద్ర మంత్రి ఆటో నడపడంతో అక్కడున్న బీజేపీ శ్రేణులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...