వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌కు ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసింది.
భవన నిర్మాణ పనులకు అవసరమైన నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ఆధునిక వసతులతో పాఠశాల కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.
Comments
Loading comments...

