Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో ఘనంగా జాతీయ క్రీడ దినోత్సవం

Follow Udayam on Google
babu varun Aug 29, 2026 4:49 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో ఘనంగా జాతీయ క్రీడ దినోత్సవం - Udayam
సిరిసిల్ల మినీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని వాలీబాల్, కబడ్డీ, ఆర్చరీ పోటీలు నిర్వహించారు. జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన 20 మంది విజేతలకు గోల్డ్, సిల్వర్ మెడల్స్, మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో మొండయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...