Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో అండర్ 17 ఫుట్బాల్ పోటీలు

Follow Udayam on Google
babu varun Aug 13, 2026 9:59 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో అండర్ 17 ఫుట్బాల్ పోటీలు - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన జిల్లాస్థాయి సుబ్రతో కప్ అండర్-17 ఫుట్‌బాల్ పోటీలలో మహర్షి హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అసమానమైన బాల్ కంట్రోల్, పాసింగ్ స్కిల్స్ మరియు అంకితభావంతో ప్రత్యర్థులను ఎదుర్కొంటూ మహర్షి విద్యార్థులు అజేయంగా నిలిచి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

Comments

G
Loading comments...