వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లి మండలంలోని టెక్స్‌టైల్ పార్క్‌లో కార్మిక సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 23న ఆదివారం సిరిసిల్లలోని GM ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న ఆల్ ఇండియా టెక్స్‌టైల్ అండ్ పవర్లూమ్ జాతీయ సమావేశాలు, భారీ బహిరంగ సభకు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలోనే తొలిసారిగా ఈ జాతీయ సమావేశాలు సిరిసిల్లలో నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

