Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లాలో కాంగ్రెస్ ప్రజా పాలన ర్యాలీ

Follow Udayam on Google
babu varun Sep 04, 2026 1:47 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లాలో కాంగ్రెస్ ప్రజా పాలన ర్యాలీ - Udayam
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెయ్యి రోజుల ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని, బిఆర్ఎస్ ఓర్వలేక నిరసనలు చేపడుతుందని విమర్శించారు.

Comments

G
Loading comments...