Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో వార్డు మెంబర్ ఆత్మ

వివేక్ గౌడ్ Jun 26, 2026 6:36 AM రాజన్న సిరిసిల్ల 4 viewsabout 2 hours ago
సిరిసిల్లలో వార్డు మెంబర్ ఆత్మ - Udayam Digital
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో వార్డు మెంబర్ మెరుపుల రవి గౌడ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మనస్థాపానికి గురైన ఆయన, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. గల్ఫ్ నుండి తిరిగి వచ్చిన రవి, గీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రవి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...