వార్తలకు తిరిగి వెళ్లండి
సిరిసిల్ల బడిలో రోబో టీచర్

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలో హ్యూమనాయిడ్ రోబో టీచర్‌ను వినూత్నంగా ప్రారంభించారు. ప్రభుత్వ బట్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసే ఈ ప్రయత్నం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతుంది.
ఇండస్ కంపెనీ సహకారంతో అందుబాటులోకి తెచ్చిన ఈ రోబో ద్వారా ఆధునిక పద్ధతుల్లో బోధన అందించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...