Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల సర్కారు బడిలో రోబో టీచర్‌

Follow Udayam on Google
Sircilla jilla news Sep 19, 2026 8:03 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యాబోధనలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇండస్‌ ల్యాబ్‌ బహూకరించిన రోబో టీచర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలిసారిగా రోబో టీచర్‌ తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడింది. విద్యాబోధన, విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు రోబో సమాధానాలు ఇచ్చింది. రోబో నేరుగా మాట్లాడటంతో తల్లిదండ్రులు ఆసక్తి, ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...