Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల సీఎం సభకు తరలివెళ్లిన ఎమ్మెల్యే శ్రీగణేష్, కాంగ్రెస్ నాయకులు

Follow Udayam on Google
G. Sathish Sep 30, 2026 3:04 PM హైదరాబాద్General
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆధ్వర్యంలో సిరిసిల్లకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. పికెట్ నుంచి పార్టీ శ్రేణులతో కలిసి సిరిసిల్లకు పయనమైన ఎమ్మెల్యే శ్రీగణేష్. సీఎం రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా తరలివెళ్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణుల సమష్టి భాగస్వామ్యంతో సభను విజయవంతం చేస్తామని తెలిపారు

Comments

G
Loading comments...