వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మునిగేల రాజు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ నెల 30న సిరిసిల్లలో నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లపై నాయకులు చర్చించారు. సభకు మండలంలోని ప్రతి గ్రామం నుంచి నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

